పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పరిశోధనలు : జాబితా

భాగవత రత్న పురస్కార గ్రహీతలు

  • భూపతిరాజు బంగార్రాజు↔,క్రోధి (2024)
  • కె మల్లప్ప ↔,శోభకృత్ (2023)
  • రామక పాండురంగశర్మ ↔,శుభకృత్ (2022)
  • బెజగామ రామమూర్తి ↔,ప్లవ (2021)
  • గోదావరి వెంకట మురళీ మోహను ↔,శార్వారి (2020)
  • తాడేపల్లి. వీరలక్ష్మి ↔,వికారి (2019)
  • కాకునూరి భూలక్ష్మి ↔, విళంబి (2018)
  • వీపూరి వేంకటేశ్వర్లు ↔, హేవిళంబి (2017)


  • పరిశోధనల జాబితా


    వ.సం. : సం : పట్టా : పరిశోధకులు
    {పర్యవేక్షకులు}
    : పరిశోధనా శీర్షిక
    [విశ్వవిద్యాలయము]


    60 : 2021 : ఎమ్. ఫిల్ : ||డా. బాలగొండ ఈరనారప్ప
    {డా. ఎన్ఆర్ సదాశివరెడ్డి}
    : భాగవతం లోని గజేంద్రమోక్షం ప్రతీకాత్మకత
    [శ్రీ కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయము]
    {"★ భాగవతం లోని గజేంద్రమోక్షం ప్రతీకాత్మకత"
    59 : 1970 : పిహెచ్.డి. : ||డా. ధారా రామనాథ శాస్త్రి
    {డా.కె.వి.ఆర్.నరసింహం}
    : ఆంధ్రవాఙ్మయము - కృష్ణ కథ
    [ఆంధ్ర విశ్వ విద్యాలయము]
    {"★ ఆంధ్రవాఙ్మయము - కృష్ణ కథ"
    58 : 2014 : పిహెచ్.డి. : ||భాగవతరత్నడా. బెజగామ రామమూర్తి
    {డా. బి. జయరాములు}
    : శ్రీమదాంధ్ర భాగవతములో సూక్తులు
    [ఉస్మానియా విశ్వ విద్యాలయము]
    {★ "శ్రీమదాంధ్ర భాగవతములో సూక్తులు"
    57 : 2016 : పిహెచ్.డి. : ||డా. కమ్ముల రవిగంగాధర శేషుకుమార్
    {డా. పిసి. వెంకటేశ్వర్లు}
    : పోతన భాగవతము స్త్రీపాత్రలు విమర్శనాత్మక పరిశీలన
    [శ్రీ వేంకటేశ్వరా విశ్వ విద్యాలయము]
    {శోభగంగా సంఖ్య = 10603/185423
    56 : 2014 : పిహెచ్.డి. : ||డా. కోటి భాస్కర నాయుడు
    {డా. గాలి రాధాకృష్ణ,}
    : తరిగొండ వెంగమాంబ బమ్మెఱ పోతన భాగవతాలు తులనాత్మక పరిశీలన
    [శ్రీ వేంకటేశ్వరా విశ్వ విద్యాలయము]
    {శోభగంగా సంఖ్య = 10603/185318
    55 : 2011 : పిహెచ్.డి. : ||భాగవతరత్న డా. మల్లప్ప కె.,
    {ఆచార్య ఎ. వీరప్రాద రావు}
    : ★★ పోతన భాగవతం ఉపాఖ్యానాలు అనుశీలనం
    [శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయము]
    {శోభగంగా సంఖ్య = 10603/26432
    54 : 2010 : పిహెచ్.డి. : ||డా. కల్పన బి.
    {డా. ఎమ్ గోవిందస్వామి నాయుడు}
    : శ్రీమదాంధ్ర భాగవతములో వరాలు శాపాలు సవిమర్శక సమీక్ష
    [శ్రీ వేంకటేశ్వరా విశ్వ విద్యాలయము]
    {శోభగంగా సంఖ్య = 10603/109938
    53 : 2006 : పిహెచ్.డి. : ||డా. వై. పరమేశ్వరయ్య
    {డా. జి.దామోదర నాయుడు,}
    : పోతన అన్నమయ్య సాహిత్య దృక్పదాలు
    [శ్రీ వేంకటేశ్వరా విశ్వ విద్యాలయము]
    {శోభగంగా సంఖ్య = 10603/109911
    52 : 2005 : పిహెచ్.డి. : ||డా. వి. ఉత్తర
    {ఆచార్య ఎస్.జి.డి. చంద్రశేఖర్}
    : భారత, భాగవత, రామాయణాల్లోఅధిక్షేపం.
    [శ్రీ వేంకటేశ్వరా విశ్వ విద్యాలయము]
    {శోభగంగా సంఖ్య = 10603/103022
    51 : 2004 : పిహెచ్.డి. : ||డా. గొట్టె శ్రీనివాస రావు
    {డా. పిల్లలమఱ్ఱి రాములు,}
    : పోతన భాగవతం అలంకార శిల్పం
    [హైదరాబాద్ విశ్వ విద్యాలయము]
    {శోభగంగా సంఖ్య = 10603/26432
    50 : 1998 : పిహెచ్.డి. : || డా. బి. కుసుమాంబ,
    {డా. ఎమ్ ప్రభాకర రావు}
    : దోనీరు-కోనేరునాథ కవి సంపుటి I
    [శ్రీ వేంకటేశ్వరా విశ్వ విద్యాలయము]
    {శోభగంగా సంఖ్య = 10603/109776
    49 : 1998 : పిహెచ్.డి. : || డా. బి. కుసుమాంబ,
    {డా. ఎమ్ ప్రభాకర రావు}
    : దోనీరు-కోనేరునాథ కవి సంపుటి II
    [శ్రీ వేంకటేశ్వరా విశ్వ విద్యాలయము]
    {శోభగంగా సంఖ్య = 10603/109776
    48 : 1993 : పిహెచ్.డి. : ||డా.జి. అన్నయ నాయుడు
    {ఎమ్. గోవిందస్వామి}
    : దోసూరి కోనేరునాథుని బాలభాగవతము సమిర్శన సమీక్ష
    [శ్రీ వేంకటేశ్వరా విశ్వ విద్యాలయము]
    {శోభగంగా సంఖ్య = 10603/48105
    47 : 2002|| : పిహెచ్.డి. : ||డా. ప్రభల (నముడూరి) జానకి
    {డా. ఆచార్య తొయ్యేటి సుశీల గారు.}
    : భక్తి పథంలో ప్రస్థాన త్రయం (పోతన-రామదాసు-త్యాగరాజు) {"The change and evolution of Telugu devotional literature with special reference to Potana..Ramadasu..Thyagaraju"}
    [ఢిల్లీ విశ్వవిద్యాలయము, ఢిల్లీ]
    46 : 2017|| : పిహెచ్.డి. : ||డా. కలవకుంట ఈశ్వరబాబు
    {డా. ఎన్. చిన్నరెడ్డయ్య గారు}
    : ★ ఆంధ్ర మహాభాగవతం - చిన్నపాత్రలు
    [ద్రవిడ విశ్వవిద్యాలయము, కుప్పం]
    45 : 2017|| : పిహెచ్.డి. : ||భాగవతరత్న డా. తాడేపల్లి. వీరలక్ష్మి
    {ఆచార్య. మూలె. విజయ లక్ష్మిగారు}
    : ★★ శ్రీ మదాంధ్ర మహాభాగవతం - మాతృహృదయం
    [శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము, తిరుపతి]
    44 : 2015|| : పిహెచ్.డి. : ||డా. మద్దూరి వేంకట సుబ్రహ్మణ్య సత్యన్నారాయణ
    {ఆచార్య. మన్నవ సత్యన్నారాయణ గారు, ఎంఎ., పిహెచ్.డి}
    : శ్రీ మహాభాగవతము - భగవద్గీత, ధర్మైక్యము - స్వరూప నిర్ణయము
    [ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము,]
    43 : 2015|| : పిహెచ్.డి. : ||భాగవతరత్న డా. భూపతిరాజు బంగార్రాజు
    {ఆచార్య. మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు, తెలుగు శాఖ, ఆంధ్రవిశ్వకళా పరిషత్తు}
    : ★★ తరిగొండ వెంగమాంబ ద్విపద భాగవత దశమ స్కంధం - ఒక పరిశీలన
    [ఆంధ్రవిశ్వకళా పరిషత్తు, విశాఖపట్నం]
    42 : 2015|| : పిహెచ్.డి. : ||డా. జి. హేమవతి
    {డా.యమ్. బుద్ధన్న గారు}
    : ★ బమ్మెర పోతన విరచిత శ్రీ మహా భాగవతము - సామాజిక వైశిష్ట్యం
    [శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము, అనంతపూరము.]
    41 : 2015|| : పిహెచ్.డి. : ||డా. భమిడి పాటి శ్రీరామ సుబ్రహ్మణ్యం
    {ఆచార్య మన్నవ సత్యన్నారాయణ- విశ్రాంత ఆచార్యులు- తెలుగు & ప్రాచ్య భాషా విభాగము- ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం}
    : పోతనామాత్య విరచిత దశమ స్కంధ పూర్వభాగం- శ్రీకృష్ణలీలాతరంగిణి - తులనాత్మక పరిశీలన
    [ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము,]
    40 : 2014|| : పిహెచ్.డి. : ||భాగవతరత్న -డా. వీపూరి వేంకటేశ్వర్లు
    {డా.యమ్. బుద్ధన్న గారు}
    : ★ ★ పోతన భాగవతము ప్రతీకాత్మక సౌందర్యము
    [శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము, అనంతపూరము.]
    39 : 2013|| : పిహెచ్.డి : ||బాగవతరత్న డా. గోదావరి వెంకట మురళీ మోహను
    {ప్రాచార్య టి. ఎస్. గిరిప్రకాషు గారు}
    : ★ ★ పోతన మహాభాగవతం - అలంకార వైభవం
    [మధురై కామరాజ్ విశ్వవిద్యాలయము, మధురై]
    38 : 2012|| : పిహెచ్.డి : ||భాగవవ రత్న - డా. కాకునూరి భూలక్ష్మి
    {ఆచార్య తేళ్ళ సత్యవతి గారు}
    : ★ ★ ఆంధ్ర మహాభాగవతం - మహళల మహనీయత
    [ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము,]
    37 : 2007|| : పిహెచ్.డి : ||డా. యడవల్లి పరమేశ్వరయ్య
    {ఆచార్య దామోదర నాయుడు గారు}
    : ★ పోతన అన్నమయ్య సాహిత్య దృక్పథాలు పరిశీలన
    [శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము, తిరుపతి]
    36 : 2007|| : పిహెచ్.డి : ||భాగవతరత్న డా. రామక పాండురంగశర్మ
    {డా.యన్.అనంతలక్ష్మి}
    : ★ ★ శ్రీమదాంధ్రమహాభాగవతంలో కృత్తద్ధిత ప్రయోగాలు.
    [ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు]
    35 : 2005|| : పిహెచ్.డి : ||డా. వి. రవి శంకర్
    {ఆచార్య ఎం. బుద్ధన్న}
    : శ్రీమహాభాగవతం - దశమస్కంధ ప్రాముఖ్యం
    [శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము, అనంతపూరము.]
    34 : 1999|| : పిహెచ్.డి. : ||డా. శలాక (సూరి లలిత
    {డా. రాజన్నశాస్త్రి గారు}
    : ఆంధ్ర మహాభాగవతం - అలంకార సౌందర్య దర్శనం
    [ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు]
    33 : 1994|| : పిహెచ్.డి : ||-------
    {------}
    : పోతన భాగవతము - జానపదులు తులనాత్మక పరిశీలన
    [ఆంధ్రా విశ్వవిద్యాలయము, విశాఖపట్నము]
    32 : 1994|| : పిహెచ్.డి : ||డా. టి.వేంకటలక్ష్మి
    {-}
    : ఆంధ్ర మహాభాగవతము రసపోషణము
    [ఆంధ్రా విశ్వవిద్యాలయము, విశాఖపట్నము]
    31 : 1994|| : పిహెచ్.డి : ||డా. వి.ఉమాదేవి
    {-}
    : పోతన భాగవతం - దశమస్కంధం: స్త్రీపాత్రల పరిశీలన
    [తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు]
    30 : 1993|| : ఎమ్.ఫిల్. : ||డా. కె.అలకనంద
    {-}
    : పోతనభాగవతములో - వేడుకలు
    [కాకతీయ విశ్వవిద్యాలయము, వరంగల్]
    29 : 1993|| : పిహెచ్.డి : ||డా. మేళ్ళచెరువు భానుప్రసాదు
    {ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం}
    : ★ పోతనభాగవతము - శృంగార రస పోషణము
    [ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము,]
    28 : 1993|| : పిహెచ్.డి : ||డా. ఎస్.సుధ
    {-}
    : భాగవతంలో కృష్ణతత్వం
    [ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు]
    27 : 1991|| : ఎమ్.ఫిల్. : ||డా. కె.హెచ్.సీతాలక్ష్మి
    {-}
    : శ్రీకృష్ణుని అపహరణ ప్రవృత్తి
    [శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము, తిరుపతి]
    26 : 1991|| : పిహెచ్.డి : ||డా. టి. లక్ష్మీనరసింహాచార్యులు
    {-}
    : ఆంధ్ర భాగవతం - విశిష్టాద్వైతపాలనం
    [ఆంధ్రా విశ్వవిద్యాలయము, విశాఖపట్నము]
    25 : 1991|| : పిహెచ్.డి : ||డా. విజయలక్ష్మిపండిట్
    {-}
    : ఆంధ్రమహాభాగవతము - శ్రీసత్యసాయి బోధలు, సాపేక్ష సమన్వయ పరిశీలన
    [శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయము, పుటపర్తి]
    24 : 1990|| : ఎమ్.ఫిల్. : ||డా. ఎం.సూర్యగోపాలకృష్ణ
    {-}
    : పోతన అన్నమయ్యల భక్తితత్వము తులనాత్మక పరిశీలన
    [తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు]
    23 : 1990|| : పిహెచ్.డి : ||డా. వి.వి.ఎస్.ఆర్. కృష్ణయ్య
    {-}
    : పోతన పద్యశిల్పం
    [ఆంధ్రా విశ్వవిద్యాలయము, విశాఖపట్నము]
    22 : 1990|| : ఎమ్.ఫిల్ : ||డా. యెస్.మనోరమ
    {యస్.శమంతక మణి}
    : ఆంధ్ర భారత భాగవతాల్లో రామకథ తులనాత్మక పరిశీలన
    [మద్రాసు విశ్వవిద్యాలయము, చెన్నై]
    21 : 1989|| : ఎమ్.ఫిల్. : ||డా. కె.మాధవి
    {-}
    : వీరభద్రవిజయం కావ్యానుశీలన
    [ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము,]
    20 : 1989|| : ఎమ్.ఫిల్. : ||డా. పి.నాగమణి
    {-}
    : ప్రహ్లాద కథ - ఆంధ్రభాగవత పరిష్కారము
    [ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము,]
    19 : 1989|| : పిహెచ్.డి : ||డా.కొల్లి. బి. రాజేంద్రప్రసాద్
    {-}
    : ★ వీరభద్ర విజయము సవిమర్శక పరిశీలన
    [శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము, తిరుపతి]
    18 : 1989|| : పిహెచ్.డి : ||డా. కనుమూరి బలరామ కృష్ణ సుబ్బరాజు
    {- డా. కె వేంకట రామ రాజు}
    : ★ పోతన ఆంధ్రమహాభాగవతమున భక్తి శృంగారములు
    [ఆంధ్రా విశ్వవిద్యాలయము, విశాఖపట్నము]
    17 : 1988|| : పిహెచ్.డి : ||డా. పి.వి. సూర్యప్రకాశ రావు
    {-}
    : భాగవతముపై భగవద్గీత ప్రభావము
    [ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు]
    16 : 1988|| : పిహెచ్.డి : ||డా. జి.రమ
    {-}
    : ఆంధ్ర భాగవతంలో స్త్రీ పాత్రలు
    [ఆంధ్రా విశ్వవిద్యాలయము, విశాఖపట్నము]
    15 : 1988|| : పిహెచ్.డి : ||డా. కె.నర్సయ్య
    {-}
    : శ్రీమద్భాగవత సూర్ ఔర్ పోతనాకా అనువాద విధాన్
    [ఉస్మానియా విశ్వవిద్యాలయము, ఉర్దూ శాఖ]
    14 : 1987|| : పిహెచ్.డి : ||డా. వి. రామకృష్ణ
    {-}
    : భాగవతంలో కథా కథన శిల్పం
    [కాకతీయ విశ్వవిద్యాలయము, వరంగల్]
    13 : 1986|| : పిహెచ్.డి : ||డా. ధూళిపాళ. ప్రభాకర కృష్ణమూర్తి
    {-}
    : ★ "శ్రీకృష్ణ భారతి" అను వ్యాస పోతనల భాగవత దశమ స్కంధములు - తులనాత్మక అధ్యయనం
    [బెనారస్ (కాశీ) విశ్వవిద్యాలయము, కాశీ]
    12 : 1985|| : పిహెచ్.డి : ||డా. వై. ఆదెప్ప
    {-}
    : పోతన భాగవతము - భాషాతత్త్వ సమాలోచనము
    [ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము,]
    11 : 1984|| : ఎమ్.ఫిల్. : ||డా. ఎం.భానుప్రసాద్
    {-}
    : శృంగార రస వాహిని - భోగినీదండకం
    [ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము,]
    10 : 1983|| : పిహెచ్.డి : ||డా. వి. సుందరీదేవి
    {-}
    : ఆంధ్రమహాభాగవతం - ఉపదేశం
    [గుల్బర్గా విశ్వవిద్యాలయము, గుల్బర్గ]
    9 : 1982|| : పిహెచ్.డి : ||డా. టి. లక్ష్మీనారాయణ
    {-}
    : ఆంధ్రమహాభాగవతం భక్తితత్త్వం
    [ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము,]
    8 : 1981|| : పిహెచ్.డి : ||డా. పి.వేణు గోపాల రావు
    {యస్.వి.జోగా రావు}
    : సంస్కృతాంధ్ర భారత భాగవతములు - సదృశాంశ వివేచనం
    [ఆంధ్రా విశ్వవిద్యాలయము, విశాఖపట్నము]
    7 : 1979|| : పిహెచ్.డి : ||డా. కె. సామ్రాజ్యలక్ష్మి
    {-}
    : భాగవతోపాఖ్యానాలు
    [ఉస్మానియా విశ్వవిద్యాలయము, ఉర్దూ శాఖ]
    6 : 1974|| : పిహెచ్.డి : ||డా. ఎ.కమలాదేవి
    {-}
    : పోతనా తథా సూరదాస్ కీ భక్తి భావన్
    [ఉస్మానియా విశ్వవిద్యాలయము, ఉర్దూ శాఖ]
    5 : 1972|| : పిహెచ్.డి : ||డా. సి.హెచ్. రాములు
    {-}
    : సూరదాస్ ఔర్ పోతనాకే భక్తి భావనా
    [ఉస్మానియా విశ్వవిద్యాలయము, ఉర్దూ శాఖ]
    4 : 1969|| : పిహెచ్.డి. : ||డా. డా. ధూళిపాళ శ్రీరామ్మూర్తి
    {ఆచార్య. దివాకర్ల వేంకటావధాని గారు, ఎంఎ., పిహెచ్.డి}
    : ★ శ్రీమదాంధ్ర మహాభాగవతానుశీలనము
    [ఉస్మానియా విశ్వవిద్యాలయము, ఉర్దూ శాఖ]
    3 : 1967|| : పిహెచ్.డి : ||డా. ప్రసాదరాయకులపతి
    {-}
    : ★ ఆంధ్రభాగవత విమర్శ
    [శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము, తిరుపతి]
    2 : 1967|| : పిహెచ్.డి : ||డా. బి. లీలాజ్యోతి
    {-}
    : సూరదాస్ ఔర్ పోతనాకే సాహిత్య వాత్సల్య్
    [ఉస్మానియా విశ్వవిద్యాలయము, ఉర్దూ శాఖ]
    1 : 1966|| : పిహెచ్.డి : ||డా. వి.రాజేశ్వరి
    {-}
    : ★ పోతన - అతని కృతుల కవితావైభవ పరిశీలన
    [ఆంధ్రా విశ్వవిద్యాలయము, విశాఖపట్నము]