పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : ధరాధిపుల కృష్ణ స్తుతి (కామ్యార్థ సిద్ధి)

  1
"వారిజనాభ! భక్త జనత్సల! దుష్టమదాసురేంద్ర సం
హా! సరోరుహాసన పురారి ముఖామరవంద్య పాదపం
కేరుహ! సర్వలోకపరికీర్తిత దివ్యమహాప్రభావ! సం
సావిదూర! నందతనుజాత! రమాహృదయేశ! మాధవా!

  2
ర్త జనుల మమ్ము రసి రక్షింపు మ
హాత్మ! భక్తజనభయాపహరణ!
నిన్ను మది నుతించి నీకు మ్రొక్కెదము నీ
రణయుగము మాకు రణ మనఘ!

  3
లియుర దండింపఁగ దు
ర్బలులను రక్షింప జగతిపై నిజలీలా
లితుఁడవై యుగయుగమున
వడ నుదయింతు కాదె? భవ! యనంతా!

  4
నీదిఁ దోఁపని యర్థం
బీ మేదిని యందుఁ గలదె యీశ్వర! భక్త
స్తోసురభూజ! త్రిజగ
త్క్షేమంకర! దీనరక్ష సేయు మురారీ!

  5
నీ పంపు సేయకుండఁగ
నా ద్మభవాదిసురులకైనను వశమే?
శ్రీతి! శరణాగతులం
జేట్టి నిరోధ ముడుగఁ జేయుము కృష్ణా!

  6
వుఁ డవయ్యును జగతిం
బ్రవించుట లీల గాక వమందుటయే
ప్రభువులకుం బ్రభుఁడవు మము
యాత్ముల నరసి కావఁ ను నార్తిహరా!

  7
నమున నీ భుజావలి
కెదిరింపఁగ లేక పాఱఁడే విక్రమ సం
సెడఁగ జరాసంధుఁడు
దునెనిమిదిసార్లు ధరణిపాలురు నవ్వన్.

  8
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ ఉత్తరభాగ అంతర్గత ధరాధిపుల కృష్ణ స్తుతి (కామ్యార్థ సిద్ధి)