పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : జంభాసురుని వృత్తాంతము

  •  
  •  
  •  

8-370-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వెలువడి.

టీకా:

ఇట్లు = ఇలా; వెలువడి = బయటకు వచ్చి.

భావము:

ఇలా ఇంద్రుడు అసురుల అమ్ముల పంజరం నుండి వెలువడి. . .