పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :


పోతన భాగవతం చదువుతుంటే అనేక సందర్భాలలో ఎన్నెన్నో మనసులో మెదుల్తాయి. వాటన్నిటిని చూసుకోటానికి మన తెలుగు భాగవతం నుండి అవకాశం ఉండాలి అనే ప్రయత్నంలో భాగంగా . . . .

  1. తెలుగుభాగవతం, వ్యాసమూల భాగవతం, పోతన విరచిత వీరభద్ర విజయం, నారాయణ శతకం, భోగినీ దండకం చదువుకోడానికి; మరికొన్ని రచనల లంకెలు పుస్తకాలు బొత్తంలో ఇవ్వబడ్డాయి.
  2. ఎందరో మహానుభావులు భాగవతంపై ఎంతో చక్కటి ప్రవచనాలు చేసారు. కొన్ని అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి. అట్టి జాలగూడులలో ప్రవచనం.కం, చాగంటి.నెట్, గోలి ఆంజనేయులు గారు చెప్పినవి, డా. నాగవల్లి నాగరాజు గారు చెప్పినవి ప్రవచనాలు బొత్తంలో ఇవ్వబడ్డాయి.
  3. అలాగే కొన్ని ఆసక్తిగా ఉండే జాలగూడులు, తెలుగుభాగవతానికి చెందిన జాలికలు మున్నగు వాటి లంకెలు జాలగూడులలో ఇవ్వబడ్డాయి.
  4. కొన్ని కథలు/ఘట్టాలను ఆండ్రాయిడ్ సంచారిణిలలో చూడగలిగే ఆప్పులు కూడ అందుబాటులో ఉన్నాయు. వాటి లంకెలు కూడ ఇవ్వబడ్డాయి.

వీటన్నిటి వినియోగించండి. ఆనందించండి. ఆస్వాదించండి. పోతన భాగవతం ఒక పెద్ద ప్రపంచం కనుక, ఇంకా ఇక్కడ చూపవలసినవి ఎన్నెన్నో ఉన్నాయి.