పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : లక్ష్మీదేవి పుట్టుట

  •  
  •  
  •  

8-274-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నక్కొమ్మ నెమ్మనంబున.

టీకా:

మఱియును = ఇంకను; ఈ = ఈ; కొమ్మ = అందగత్తె; నెర = నిండైన; మనంబునన్ = మనసులో.

భావము:

ఇంకా ఆ మనోహరాంగి లక్ష్మీదేవి తన నిండు మనసులో ఇలా భావిస్తుంది....