పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : అప్సరల ఆవిర్భావము

  •  
  •  
  •  

8-262-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియునుం గొండకవ్వంబునం గడలి మథింప నప్సరోజనంబు జనించె నంత.
^లింకు ఏకత్రింశతి అప్సరసలు

టీకా:

మఱియున్ = ఇంకను; కొండ = పర్వతపు; కవ్వంబునన్ = కవ్వముతో; కడలిన్ = సముద్రమును; మథింపన్ = చిలుకగా; అప్సరస్ = దేవకన్యలు; జనంబున్ = సమూహము; జనించెన్ = పుట్టిరి; అంతన్ = అంతట.

భావము:

ఆ క్షీరసాగరాన్ని అలా మందరపర్వతం అనే కవ్వంతో చిలకుతూ ఉండగా, దానిలోనుండి అప్సరసలు పుట్టారు.