పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : గయుని చరిత్రంబు

  •  
  •  
  •  

5.2-11-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విరజున కుదయించిరి
భూవినుత! విషూచియందుఁ బుత్ర శతంబున్
ల నొక కన్యకయున్
నావేళ సమస్త జనులు ర్షం బందన్

టీకా:

ఆ = ఆ; విరజున్ = విరజున; కున్ = కు; ఉదయించిరి = పుట్టిరి; భూవినుత = భూలోకమంతను స్తుతింపబడువాడ; విషూచి = విషూచి; అందున్ = వలన; పుత్ర = కుమారులు; శతంబునున్ = వందమంది; ఆవల = తరువాత; ఒక = ఒక; కన్యకయును = పుత్రిక; ఆవేళ = ఆకాలములో; సమస్త = సమస్తమైన; జనులు = ప్రజలు; హర్షంబున్ = సంతోషమును; అందన్ = పొందగా;

భావము:

ఆ విరజునికి “విషూచి” అనే భార్య వల్ల వందమంది కొడుకులు, ఒక కుమార్తె కలిగారు. ప్రజలంతా సంతోషించారు.