పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి

  •  
  •  
  •  

3-424-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని వెండియు నిట్లు స్తుతియించిరి.

టీకా:

అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఈవిధముగా; స్తుతియించిరి = స్తోత్రము చేసిరి.

భావము:

అని ఇంకా ఈవిధంగా దేవతలు దేవాదిదేవుణ్ణి స్తుతించారు.