పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం - 5-201-300

201

సోఁకిసోఁకని యంత చువ్వన నెగసె
యాఁగానక[35] బండి టు ధాత్రిఁ గూలె
దిగాంచి నందుండు తని కాంతయును
ముమునం దనయుని ముద్దాడి రపుడు

తృణావర్త భంజనము

ప్రటంబుగా నందభామ యా శౌరి
కొనాడు చన్నిచ్చుచుండి యతండు
ర్వతోపమఁ జాలరువయి తోఁప
నుర్విపై నిడునంత నుద్ధతుండైన
సుర తృణావర్తుఁను నాతఁ డొక్కఁ
మ వేగత వచ్చి యాశౌరి నెత్తి
కొనిచని యాతండు కుత్తిక యురియఁ
బెనఁగొని కరముల బిగియంగఁ బట్టి
రువయి వ్రేలిన రియింప లేక
పొరిఁబొరి లోచనంబులు వెలికుఱికి
వ్యక్త రావుఁడై యాపల్లె నడుమ
వ్యాహతాద్రినాఁ[36] డియుండు నంత
వ్రేతెలెత్తుక వచ్చి వేడ్క యశోద
కాతెఱం గెఱిఁగించి ర్పించి రతని

వసుదేవునిచే పంపబడిన గర్గ మహర్షి రహస్యముగా వచ్చి బాలకులిద్దఱికి రామకృష్ణులని నామకరణము చేయుట

లోన గర్గుఁ డత్యంత గూఢముగ
ధీలాలితుఁడు వసుదేవుండు వనుప


[35] ఆకగొనక- అడ్డులేకుండ
[36] పవ్యాహతాద్రి- వజ్రాఘాతంతిన్నపర్వతం

211

రుదెంచి నందుచే ర్చితుండగుచు
తిముగా రోహిణిదేవకీ సుతుల
రాకృష్ణు లటంచు హిఁ బేరు వెట్టి
శ్రీమించ నేఁగె వచ్చిన విధంబునను

బలరామకృష్ణుల బాల్యదశా వర్ణనము

రామకృష్ణులు నంత జిత్తముల
కారూఢి వాత్సల్య భివృద్ధినొంద
నందుఁడు నతని కాంయుఁ దమ్ము మిగుల
నందంద లాలింప సమానులగుచు
పెరిగిరి కళల శోభిల్లి యొండొరుల
దొయుచు విదియ చందురుని చందమున
డుఁగోమలములైన రములఁ బట్టి
డుగుఁ దమ్ములుఁ దచ్చియాడు చందములు
బోరగిలఁబడి ల యించుకించు
కెయెంగ వణుఁకుచు నెత్తు మార్గములు
కొట్టుకొట్టు మటంచుఁ గూర్మిఁ జంకెనలు
చుట్టుఁబల్కెడు వారిఁ జూచులాగులును
న్నమా యమ్మ ర మ్మనినఁ జేతులకు
న్నెగాఁ జయ్యనచ్చు రీతులును
రికింపఁ గన్నులపండువుగాఁగ
రుస వర్థిల్లి రా సుదేవ సుతులు

221

ల్లారుముద్దని నిశంబు వ్రేతె
లెల్లభంగులఁ దన్ను నెత్తిముద్దాడ
వుల్లాసమునఁ గృష్ణుఁ డొప్పులుఁదేర
ల్లనల్లన తప్పడుగులు వెట్టె
గంలు మువ్వలు లయంగ మొఱయ
ధంయై తిరుగు బాంవు లర్థిబొదల

మట్టిని తినినాడన్న నెపముతో చిన్నికృష్ణుఁడు యశోదకు తన నోటిలో బ్రహ్మాండ భువన భాండములు ప్రదర్శించుట

తోడి బాలురుం దాను రాముఁడును
జాక్షుఁ డీ రీతిర్తించు వేళ
యిదెమృత్తుఁదినియె నియ్యెడఁ గృష్ణుఁ డనుచు
నుదిరి బాలకులెల్ల నొక్కటం బలుక
చ్చితన్నా నందనిత యదల్ప
యెచ్చోటఁ దింటి లేదిదె చూడు మనుచు
తిరువాకుఁ దెఱచి యాదేవదేవుండు
రుణ ముజ్జగమునుం నఁబడఁజేసె
దిచూచి యా యింతి రి యీతఁ డనుచు
దిమెచ్చునంతలో మాయచేఁ గప్పి
ప్పుడతనుఁ బుత్రుఁను తొంటి బుద్ధి
ప్పక యయ్యశోకుఁ బుట్టఁజేసె

యశోదానందులు పూర్వజన్మలలో నెవరెవరో కయోగి పరీక్షితునకుఁదెల్పుట

ఘాత్ముఁడగు ద్రోణుఁను నట్టి వసువు
నువొప్పఁ దర యనుతని కాంతయును

231

రియందు పరభక్తి లరెడునట్లు
ము పితామహులనఁ బ్రాపించి
నందుండు నతని యానాతియు నగుచు
నిందువంశవతంస! యిలఁ బుట్టి రిటుల
దిగాన యిట్టి భాగ్యము సమకూరె
ముదిత యశోదకు ముదమొప్ప వినుము”

బాలకృష్ణుని దుశ్చేష్టలకు విసిగి తల్లి యశోద వానిని యెట్టకేలకు రోలుకు కట్టి వేయుట

తిగోపి యొకనాడు న్నిచ్చి యిచ్చి
ప్రతిలేని తొడలపైఁ ఱఁగెడు తన్ను
టుడించి పాలపొంగార్చుట కేగ
టునిటుఁజూచి చయ్యనఁ గోపమొదవి
ట్టిగా నొక యులూలము పై నెక్కి
యుట్టిమీదటి వెన్నయొక క్రోఁతి కొసఁగ
వెడ బాలుని యాచందమెల్ల
భావించి నందునిభామ యేతెంచి
ట్టికట్టెద నని బాలుని నడిమి
కెట్టితాళ్ళునుఁ జాలకెదురులు వెట్టి
సె, నబ్బాలుండు నాయమ్మ మీది
లువగు కృపఁ గట్టుడఁ జిత్తగించె
నితయు నప్పు డానజలోచనుని
నొరెంగ బంధించె నొక రోలి తోడ

రోలు నీడ్చుకొనుచు బాలకృష్ణుఁడు రెండు మద్దిచెట్లను గూల్చి కుబేర కుమారులకు శాపవిమోచనము కల్పించుట

241

రాజేంద్ర! విను కుబేకుమారులగుచు
రాజిల్లు వారలు మణీయ యశులు
లువు మించిన యట్టి లకూబరుండు
రు మణిగ్రీవుఁ నువాఁడు మున్ను
వెలఁదులతోఁ గూడి వివసనులగుచు
కేళి నుండు నారణికి నలిగి
యిపుడు వృక్షంబులై యిలఁ బుట్టుఁ డనుచు
పియించె నారదసంయమీంద్రుండు
య్యెడ నందుని యాపల్లె నడుమ
య్యిద్దరును మద్దులైపట్టి రెలమి
ద్దులకు శాపటు వాయఁజేయు
ప్రేజనించి యాకృష్ణుఁ డవ్వేళ
నుల వెంట యశోద వనంబులోన
[37]నువేదితం బరాకైయుండు నంత
రిమతోఁ దను నంటఁట్టిన రోలు
నాథ! మద్దులడిమికి నీడ్చె
తొడిఁబడ రోలు మద్దులఁ దగులించి
డిమి నీడ్చుటయును డగడవణఁకి
డ మద్దులు వేగ వనిపై వ్రాలి
తొంటి గుహ్యకత్వము ధరియించి


[37] అనువేదితము- ఇంటిపనులలో మునుగుట

251

శావిముక్తులై శౌరినిం బొగడి
యేపుమైఁ దమ చోటికేగి రా ఘనులు

బాలకృష్ణునికి దినదినగండముగా గడచు బృహన్నామ విపినమును విడిచి నందాదులు యమునాతీర మందలి గోవర్థన గిరి చెంత గల బృందావనమున స్థిరపడుట

వంబున కుల్కి చటికి నందుఁ
డాయు తలఁపున రిగి వీక్షించి
యుని నెత్తుక న గృహంబునకుఁ
నుదెంచె నంత నచ్చట నివ్విధమున
లుగు మహోత్పాతణముల వలన
వులికి యా నెలవున నుండంగ వెఱచి
పుడు నందోపనం దాది గోపకులు
విపుల బృహన్నామ విపినంబు విడిచి
రుతర గోవిహారోచిత స్థలము
యమునా తీర ర్ణ్యంబు నగుచు
రెడు గోవర్థనాద్రికిఁ జెంతఁ
బెయుచు సరి లేని బృందావనమున
మునుముట్ట మండలమూక లేర్పరచి
వొరఁ బల్లియఁ గట్టుకుండి రందఱును

వత్సముగా, కొంగగా, అజగరముగా వచ్చిన దైత్యులను బాలకృష్ణుఁడు సంహరించుట

కృష్ణు లచట గోపాల బాలకులఁ
సి లేఁగలఁ గానఁ డఁగిరి వేడ్క
వొదైత్యుఁ డొక్కనాడొక వత్సమగుచుఁ
బ్రటించి వచ్చిన భావించి తెలిసి

261

వెక కాళ్ళాగిఁ బట్టివెలగిఁగొట్టి[38]
నఁజేసె వాని నా లజలోచనుఁడు
ఱియొక నాడొక త్తదైత్యుండు
మెయుచుఁ గొంగయై మెలగంగఁ జూచి
కొయ్యచంచువున రేకులు రెండుఁ బట్టి
వ్రయ్యలుగాఁ జేసెవాని నిర్జించి
గరంబై యొక్కసుర మార్గమున
నిమూర్తి నా మడ నిడు పాదరించి
నంబుఁ దెఱచుక రలుచు నుండ
నిదియది యని మదినెఱుగంగ లేక
త్సపాలకులెల్ల వాని వక్త్రంబు
త్సయుక్తంబుగా రుసఁ జొచ్చుటయు
నెగి కృష్ణుండు నందేపునం జొచ్చి
ఱిముఱిఁ గుతికకు డ్డమై నిలిచి
పెద్దగాఁ దన మేనుపెంచిన నిండ
లిద్దిఁగొట్టిన యట్టిలీలమై యసుర
డుపుబ్బరించి నిర్గత జీవుఁడయ్యె
వెలించె శిశువత్స వితతుల హరియు

బ్రహ్మ తన మహత్త్వమును చూపుటకై గోగోపవత్సముల నదృశ్యమొనర్చుట

గోపాలకుల బాలకుల తోడఁ గూడి
యాద్మదళనేత్రుఁ పు డవ్వనమున


a href="#_5_బాభా-టీక38" name="_5_బాభా-38">[38] వెలగిగొట్టు- వెలచు (శుభ్రపరచుటకు రాతిపై కొట్టినట్లు) కొట్టు

271

తురత నొక్క కాసారంబు దరిని
కుతుకంబుతోఁ జల్దిగుడుచుచు నుండి
క్రేపు లెందేని లఁగి పోవుటయు
నివాని వెదకి యెచ్చటఁ గనలేక
చాలించి క్రమ్మఱఁ నుదెంచి తనదు
బాలురుఁ గానంగఁడక యుండుటయు
మహత్త్వ మెఱుఁగ లఁచి పద్మజుఁడు
నివడి దాఁచినగిది భావించి
గోత్సములు బాలకులుఁ దాన యగుచు
తావారిఁ దొంటిచంమునఁ దోడ్కొనుచు
ల్లెకుం జనిన నేర్పడ వారి వారి
ల్లులా వచ్చిన నయులం జూచి
మున్నిటి కంటెను ముప్పిరిఁగొనిన
న్నుత వాత్సల్యరణిఁ గైకొనిరి
వులు నట్టి మాయావత్సకముల
సావితోఁ జేరి ముచ్చట పడినాకి
డుఁజేఁపు దిగి తొంటితి దాఁట పాలు
వల కొలఁదిగాఁ గ్రమ్మనం బిదికె
శౌరిసేసిన మాయసాగి గూఢముగ
నీరీతి నొక్క యేఁడేగిన నంత

281

కు నక్కాల మంయుఁ దృటి యగుచుఁ
నుటచే నలువ యుత్సాహంబు తోడ
సృష్టికర్తకే తండ్రియైన శౌరి ముందు బ్రహ్మ తన తప్పిదమును గుర్తించి క్షమాపణ కోరుట


తెలియంగ నరుదెంచి దివమున నిల్చి
తెలివొందు నవ్వనదేశంబు నందు
గోత్స బాల యుక్తుండయి తొంటి
ఠేనే శౌరి చూడ్కికి వింతయైన
నుఁగొని మఱియునుఁ నుఁగొనునంత
జాక్ష మూర్తులై త్స బాలకులు
నఁబడ నుదిరి డగ్గరునంత వానిఁ
రాని వానిఁగాఁ గావించె శౌరి
అంతఁబద్మాసనుం రుదెంచి శౌరి
కంతంతఁ బ్రణతుఁడై డుగుల కెఱఁగి
వియంబుతోఁ బెక్కువిధములఁ బొగడి
యపరాధమంయు నెఱిఁగించి
గోత్సయుతముగా గోప బాలకుల
నావిశ్వనాథున ర్పించి చనియె

ధేనుకుఁడను రక్కసుఁడు ఖరరూపమున రాగా బలరాముఁడు వానిని సంహరించుట

తాళీవనము చొచ్చి న జోడుకలకు
తాఫలంబులుఁ నియంగ మేపి
తిముగా నచ్చోట ధేనుకుం డనఁగ
రూపమున నుండు ఱకు దానవుని

291

ణముల్ వట్టి వృక్షంబుతోఁ గొట్టి
రిమార్చె రాముండు లిమి దీపించ

యమునానదిని విషపూరితము చేసిన కాళి యాహి మదమణఁచి శ్రీ కృష్ణుఁడా విషసర్పమును సముద్రమునకు వెళ్ళునట్లాజ్ఞాపించుట

నాడు యమునలో నుదకంబుఁ ద్రావి
ల గోగోపకసంఘముల్ బడలి
పుడ మూర్ఛిల్లిన మృతంబుఁగురియు
విపులాత్మ దృష్టిచే వెసఁ బ్రదికించి
యాదిలో నుండు నాకాళియాహిఁ
దానాత్మశక్తిచేఁ లఁగింపఁ దలఁచి
డుమ నంశుక బంధము బలియించి
డఁకతో దరినున్న డిమిచెట్టెక్కి
శౌరియా నదిలోని రసిలో నుఱికెఁ
గూరిమిఁగల గోపకులు చూచి బెదర
ప్పుడా నీరు నూమ్ముల పెట్టు
విప్పుగాఁ దొట్టెడు విపుల నాదంబు
విని,కాళియాహియు వెడలి యా కృష్ణు
తర మర్మముల్గఱచెఁ గోపమున
ఱియు నా భుజగంబు చ్చరం బెసఁగ
లు కృష్ణుని మేనుడిఁ జుట్టుకొనియె
యేమియుం జేయ కట్లించుక సేపు
తారసాక్షుఁ డుద్ధతి మానియుండి