పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అలమార : ద్విపదభాగవతం - మధురకాండ

శీర్షికలు

  1. ముందు మాట
  2. అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతియించుట
  3. శ్రీహరి అక్రూరుని కంసునికడకుఁ బంపుట
  4. శ్రీకృష్ణుఁడును, బలరాముఁడును మధురాపురి కేతెంచుట
  5. పురస్త్రీలు శ్రీ కృష్ణ బలరాములఁ జూచి వర్ణించుట
  6. శ్రీ కృష్ణుఁడు రజకుని రూపుమాపుట<
  7. శ్రీ కృష్ణుఁడు తన్నుపచరించిన పట్టుశాలి ననుగ్రహించుట
  8. శ్రీ కృష్ణుఁడు సుదాముఁడను పుష్పలావికుని యనుగ్రహించుట
  9. శ్రీకృష్ణుఁడు కుబ్జను మంచిరూపము నిచ్చి యనుగ్రహించుట
  10. శ్రీకృష్ణుఁ డు కంసుని ధనుస్సును విఱచుట
  11. కంసుఁడు శ్రీకృష్ణునిచేఁ దన ధనుర్భంగమును విని విచారించుట
  12. శ్రీ కృష్ణుండు కంసుని పంపున నేతెంచిన రక్కసుల రూపడరించుట
  13. కంసుఁడు దుర్నిమిత్తములను జూచి బెగడుట
  14. కంసుఁడు కొలువుకూట మందు శ్రీకృష్ణబలరాముల రాక నెదుఱు చూచుట
  15. కొలువునకు ముష్టికచాణూరు లేతెంచుట
  16. శ్రీకృష్ణునిపై మాపటీడు మదగజమును బురికొల్పుట
  17. శ్రీకృష్ణుఁడు మదగజమును సంహరించుట
  18. శ్రీకృష్ణుఁ డు కొల్వుకూటమును ప్రవేశించుట
  19. కంసుడు చాణూరముష్టికులను శ్రీకృష్ణునిపై బోరఁ బంపుట
  20. ముష్టికచాణూరులు బలరామకృష్ణల నధిక్షేపించుట
  21. శ్రీకృష్ణుండు హేళనగాఁ జాణూరనకు బదులు చెప్పుట
  22. శ్రీకృష్ణుఁడు చాణూరునితో మల్లయుద్ధముఁ జేయుట
  23. బలరాముఁడు ముష్టికునితో మల్ల యుద్ధముఁ జేయుట
  24. శ్రీకృష్ణబలరాములఁ గాంచి పౌరులు శోకించుట
  25. శ్రీకృష్ణుఁడు చాణూరుని జంపుట
  26. బలరాముఁడు ముష్టికుని జంపుట
  27. కంసుఁడు ముష్టికచాణూరులు మడియుటఁ జూచి తన సేనాపతులతోఁ బలుకుట
  28. శ్రీకృష్ణుఁడు కోపించి కంసునిపై లంఘించి యీడ్చి చంపుట
  29. కంసుని మరణముఁ గని దేవతలు హర్షించుట
  30. కంసుని స్త్రీలు తమపతి మరణమునకు విలపించుట
  31. శ్రీకృష్ణుఁడు కారాగృహమునుండి దేవకీ వసుదేవులను విడిపించుట
  32. శ్రీకృష్ణుఁడు తల్లితండ్రులఁ జూచి చితించుట
  33. శ్రీకృష్ణుఁడు ఉగ్రసేనుని రాజ్యభారమును వహింపఁ జెప్పుట
  34. శ్రీకృష్ణుఁడు నందుని కడకు వచ్చుట
  35. శ్రీకృష్ణుఁడు తన గురు వగు గర్గ్యునివద్ద విద్యల నభ్యసించుట
  36. శ్రీకృష్ణుఁడు గర్గ్యుని గురుదక్షిణఁ గోరుమనుట
  37. ప్రభాసతీర్థమందు మునిఁగి చనిపోయిన కుమారుని తెచ్చిపెట్టమని శ్రీకృష్ణుని గర్గ్యుఁడు కోరుట
  38. శ్రీకృష్ణుని సముద్రుఁడు పూజించి వచ్చినపనిఁ దెలియఁ జెప్పు మనుట
  39. శ్రీకృష్ణుఁడు యమలోకమునకు వెళ్ళి గురుపుత్రుని యసువులను దెచ్చుట
  40. శ్రీకృష్ణుఁడు ఉద్ధవుని మందకుఁ బుచ్చుట
  41. నందుఁడు ఉద్ధవుని పూజించి శ్రీ కృష్ణుని వృత్తాంత మడుగుట
  42. ఉద్ధవుఁడు శ్రీకృష్ణుని గుఱించి యశోదా నందులకుఁ జెప్పుట
  43. విరహార్తలగు గోపభామినులు ఉద్ధవునిఁ జూచి పలుకుట
  44. గోపికల విరహము
  45. ఉద్ధవుఁడు గోపికల మారార్చుట
  46. గోపికలు శ్రీకృష్ణుని రూపును జేష్టలును వర్ణించుట
  47. ఉద్ధవుఁడు గోపికల మాటలను విని వారి పుణ్యమునకై మెచ్చుకొనుట
  48. ఉద్ధవుఁడు మధురానగరికి మరలుట
  49. శ్రీకృష్ణుడు కుబ్జ యభీష్టమును నెరవేర్చుట
  50. శ్రీకృష్ణుఁడు అక్రూరుని మందిరమునకుఁ జనుట
  51. అక్రూరుఁడు శ్రీకృష్ణుని స్తుతియించుట
  52. శ్రీకృష్ణుఁడు అక్రూరుని పాండవుల సేమము నరయుటకై హస్తినాపురికిఁ బుత్తెంచుట
  53. అక్రూరుఁ డు హస్తినాపురిఁ బ్రవేశించుట
  54. అక్రూరుఁడు విదురునియింట విడియుట
  55. అక్రూరుఁడు కుంతీదేవిని గాంచి కుశలప్రశ్నఁ గావించుట
  56. అక్రూరునితోఁ గుంతి తనకష్టములను జెప్పుట
  57. అక్రూరుఁడు గుంభజాదులయిండ్లకుఁ జనుట
  58. అక్రూరుఁడు ధృతరాష్ట్రునికి హితోక్తుల నుడువుట
  59. కంసుని భార్యలు మగధేసునివద్ద మొఱయిడుట
  60. మగధేశుఁడు యాదవులపై దండెత్తుట
  61. యాదవమాగధుల యుద్ధము
  62. శ్రీకృష్ణబలరాముల యుద్దవర్ణన
  63. తనసైన్యముయొక్క పాటును జూచి జరాసంధుఁడు విజృంభించుట
  64. కట్టువడిన జరాసంధుని శ్రీకృష్ణుడు దయచే విదలి వుచ్చుట
  65. నారదుని ప్రోత్సాహముచే కాలయవనుఁడు సైన్యముతో జరాసంధునకు సహాయుఁడై వచ్చుట
  66. జరాసంధ కాలయవనుల దాడినిఁ జూచి శ్రీకృష్ణుఁడు క్రొత్తపట్టణమును నిర్మించుట
  67. శ్రీకృష్ణుఁ డొంటరిగా కాలయవనునికడకుఁ జనుట
  68. శ్రీకృష్ణుఁడు వెంటఁ దఱుముచున్న కాలయవనుఁడు చూచుచుండగా నొక కొండగుహను బ్రవేశించుట
  69. శ్రీకృష్ణుఁ డను భ్రాంతిచే కాలయవనుఁడు ముచుకుందుని లేపుట
  70. ముచుకుందుని వృత్తాంతంబు
  71. ముచికుందుఁడు శ్రీకృష్ణునిఁ గాంచుట
  72. శ్రీకృష్ణుఁడు ముచికుందునకుఁ దన వృత్తాంతము నెఱుఁగఁ జెప్పుట
  73. శ్రీకృష్ణుఁడు ముచికుందునకు వరము ప్రసాదించుట
  74. మరల జరాసంధుఁడు శ్రీకృష్ణునిపై దండెత్తుట
  75. హర్షాచలముపై నెక్కిన బలరామకృష్ణులను జూచి జరాసంధుఁడు కొండకు నిప్పంటించుట
  76. బలరామకృష్ణులు నిప్పులోమాడిరని తలఁచి జరాసంధుఁడు మఱలిపోవుట