పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

రచనలు : ఆచార్య ఎల్చూరి మురళీధర రావు - బొప్పన పంచమ స్కంధం

ఆచార్య ఎల్చూరి మురళీధర రావు వారి - బొప్పన పంచమ స్కంధం
పరమ భాగవతోత్తములు, పండిత వరేణ్యులు ఆచార్య ఎల్చూరి మురళీధర రావు, శ్రీ వేంకటేశ్వరా కాలేజి, కొత్తఢిల్లీ వారిచే విరచితమైన పరమాద్భుత వ్యాసం "భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం" అంతర్జాల పత్రిక ఈమాట2014, సెప్టంబరు మాస పత్రికలో ప్రచురితమైంది. ఆ పరమాద్భుత వ్యాసాన్ని క్రింది లింకులో ఆస్వాదించగలరు
"ఈ మాట అంతర్జాల పత్రిక వారి సౌజన్యంతో"

ఈమాట సెప్టంబరు 2014 పత్రికలో ప్రచురించిన
ఆచార్య ఎల్చూరి మురళీధర రావు గారు, క్రొత్తఢిల్లీ వారి వ్యాసం
"భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం"
ఇక్కడ చదివి ఆనందించండి


లేదా, ఈ వ్యాసరాజం పాఠం ప్రతిని క్రింద చదువుకొనగలరు.:-