పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : ఇంద్రుఁడు శ్రీకృష్ణునితో యుద్ధముఁ జేయుట

లకృతాంత దైత్యాధీశవరుణ
నిలకుబేర భూతాధీశవరులు
మ వాహనముల నుద్ధతి నెక్కి పేర్చి
లాక్షుఁ దాఁకిరి రముగ్రవృత్తి; 
నార్పుల బొబ్బల ట్టహాసముల
ర్పించి కవిసి నానుజారి మీద 
వ్రేసియుఁ బొడిచియు వివిధ బాణముల
నేసియు నొప్పింప నిందిరావిభుఁడు
పారిజాతముతోడఁ క్షీంద్రు తోడ
వారిజాననుతోడ రశక్తి దిరిగి
టుశార్ఙ నిర్ముక్త బాణజాలముల
టులతఁ జూపి నిర్జరసేనఁ బఱపి
రాధిపతి నొంచి నలుఁజల్లార్చి
వర్తి గెలిచి రాక్షసుని నిర్జించి
రుణ బీరము మాన్పి వాయువుఁ బఱవ
వాహు గెలిచి పినాకి సృక్కించి     650 
బృందారకశ్రేణిఁ బెఱికి యందంద
యంఱి గెలిచి తా(రేఁ)గె ద్వారకకు. 
పారిజాతము సత్యభామ గేహమున
నారూఢగతి నిల్పి తి సౌఖ్యమైన
శుముహూర్తమున భూసురులు దీవింప
భినుతులొనరింప నంబుజోదరుఁడు
దియాఱువేలరు పంకజాననల
లని వేడ్క వివాహమై వేర్చి
యంఱకును నిండ్లునారామములును
జెందిన దాసదాసీజనంబులను 
గంమాల్యాంబర నభూషణములు
బంధురమైన సందలును నొసఁగి