పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : అంతఃపురవాసులు బాణాసురునకు ననిరుద్ధుని గుఱించి తెలియపర్చుట

యంతఃపురజనాళి రిగి బాణునకు
నంయు నెఱిఁగింప తఁడు గోపించి
నుదెంచుచో లీల సౌధంబుమీఁదఁ
కూఁతుతోడ నాట జూదమాడు      870
జాతనేత్రుని నమాలిపౌత్రు
నిరుద్ధు విక్రమనిరుఁద్రు గాంచి; 
న కెలంకుల నున్న నుజులఁ జూచి
“చని యాదురాత్మునిఁ జంపి రం”డనిన
వాలు చనుదెంచి నజాతనేత్రు
నీసంబునఁ బట్టనెంతయు నలిగి
రిఘంబుఁ ద్రిప్పి యప్పగతుల నెల్ల
ణిఁ గూల్చుటయు నుద్ధత బాణుఁడలిగి