పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : పౌండ్రకుఁడు హరినిఁదాఁకుట

హుదళంబులతోడఁ బౌండ్రుఁ డేతేర
3-4 హిమాంశు సమతేజుఁగు వెన్నుఁడెఱిఁగి
రఁగు సారథ్యదర్పంబు మెఱయఁగ
దేరెక్కి శస్త్రాస్త్రదీప్తులు నొలయఁ
బాంచజన్యధ్వని రిపంథి సేనఁ
జంచలించఁగ వచ్చు శౌరిపై నడరి
రిఘతోమరగదా ప్రాసచక్రములుఁ
గురిసిన, మురవైరి క్రూరబాణములు  -160
డవులనేర్చు కాలాగ్ని చందమునఁ
దొడరి సేనలనెల్ల ద్రుంచివైచుటయుఁ
నుఁగవ కెంపొందఁ డఁగి పౌండ్రుండు
నసేనఁ బురిగొల్పి ళములఁ దాకె. 
కృత్రిమ చక్రంబుఁ గినిసి వైచుటయుఁ
త్రుఁడు బెగడ నాక్రంబు నఱికె; 
దయును విల్లును ఖండించి తేరు
3-5 చిదురుపలుగఁ జేసి 3-6 సిడముఁ ద్రుంచుటయు
ఱిగొని వాలును లుకయుఁ గొనుచు
ఱిముఱి నార్చుచు రుదేరఁ జూచి
హరి శార్ఙ్గమున భల్లమరివొసి కంఠ
రుదార లక్షించి యార్చి వైచుటయు
కరకుండలరత్నకుటంబు తోడఁ 
బ్రకటోల్ముఖము భంగి డియె తచ్ఛిరము. 
కూలిన పౌండ్రుఁ గన్గొని సేనలెల్ల
నాలచందంబున నందంద పఱచె. 


3-4 అహిమాంశుడు = సూర్యుడు

3-5 చిదురపుల = సూక్ష్మఖండముల

3-6 సిడము = ధ్వజము