పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు : మాయాదేవి పద్నాలుగు పేర్లు

నందుని భార్య యశోద కడుపున మాయాదేవి పుట్టింది. 

ఆ మాయాదేవికి గల నామధేయాలు పద్నాలుగు (14):
దుర్గ
భద్రకాళి
విజయ
వైష్ణవి
కుముద
చండిక
కృష్ణ
మాధవి
కన్యక
మాయ
నారాయణి
ఈశాన
శారద
అంబిక