పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు యఙ్ఞవాటిక చేరుట

  •  
  •  
  •  

8-542-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు డగ్గఱి మాయాభిక్షుకుండు రక్షోవల్లభుం జూచి యిట్లనియె.

టీకా:

ఇట్లు = ఇలా; డగ్గఱి = దగ్గరకుచేరి; మాయా = కపట; భిక్షకుండు = యాచకుడు; రక్షస్ = రాక్షసుల; వల్లభున్ = ప్రభువును; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా మాయాభిక్షుక రూపంలో ఉన్న వామనుడు ఆ దానవచక్రవర్తి అయిన బలిని చూసి ఇలా అన్నాడు.