పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు యఙ్ఞవాటిక చేరుట

  •  
  •  
  •  

8-540-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు ననేక విధంబుల నందఱకు నన్ని రూపులై వినోదించుచు.

టీకా:

మఱియున్ = అంతేకాక; అనేక = పలు; విధంబులన్ = విధములుగా; అందఱ = అందరి; కున్ = కి; అన్ని = అన్ని; రూపులు = రకములుగా; ఐ = కనబడుచు; వినోదించెను = క్రీడించెను.

భావము:

అంతేకాకుండా అందరితోనూ అనేకవిధాలుగా వ్యవహరిస్తూ విహరించసాగాడు.