పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అలమార : ద్విపదభాగవతం - కల్యాణకాండ

శీర్షికలు

 1. విదర్భరాజు తనకుమార్తె రుక్మిణిని శిశుపాలున కిచ్చుటకుఁ దీర్మానించుట
 2. రుక్మిణీదేవి తనపురోహితుని శ్రీకృష్ణుని వద్దకు పంపుట
 3. పురోహితుఁడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రుక్మిణి ప్రేమను రూపును వర్ణించుట
 4. శ్రీకృష్ణుఁడు రుక్మిణినిఁ గాపాడి వరించుట కొప్పుకొనుట
 5. శ్రీకృష్ణుఁడు కుండినపురికిఁ బయనమగుట
 6. పౌండ్రకదంతవక్త్రాదులు కుండినపురి కేతెంచుట
 7. రుక్మిణి శిశుపాలాదులు వచ్చుట విని హరిరాకకై పరితపించుట
 8. రుక్మిణి గౌరీ ఆలయమునకు వెడలుట
 9. రుక్మిణి కృష్ణుని బతినిగాఁ జేయుమని గౌరిని బ్రార్ధించుట
 10. చండికాగారము వదలి వచ్చుచు కృష్ణునిఁ గానక రుక్మిణి కలఁగుట
 11. శ్రీకృష్ణుఁడు రుక్మిణిని దనరథముపై నెక్కించుకొని చనుట
 12. పౌండ్రకాదులు శ్రీకృష్ణునిఁ దాఁకుట
 13. బలరాముఁడు యుద్ధము చేయుట
 14. శిశుపాలుఁడు క్రోధముతో హరిపైఁ గవయుట
 15. రుక్మి కృష్ణుని తూలనాడుచుఁ గవియుట
 16. శ్రీకృష్ణుఁడు రుక్మిని ధ్వజస్తంభమునకుఁ గట్టి తలగొరుఁగుట
 17. రుక్మిణి తనయన్నను విడిచిపుచ్చుమని శ్రీకృష్ణునిఁ బ్రార్ధించుట
 18. బలరాముఁడు రుక్మిని విడిపించుట
 19. శ్రీరుక్మిణీదేవి వివాహము
 20. ప్రద్యమ్నుని జననము
 21. పురిటిలోనుండి ప్రద్యమ్ముని శంబరుఁ డపహరించుట
 22. సముద్రములో వేయఁ బడిన బాలకుని మత్స్య మొకటి మ్రింగుట
 23. మాయావతి ప్రద్యుమ్నకుమారుని మక్కువతోఁ బెంచుట
 24. మాయావతి ఆరూఢయౌవనుఁడగు ప్రద్యుమ్నుని గాంచి మోహించుట
 25. శంబరప్రద్యుమ్నుల యుద్ధము
 26. ప్రద్యుమ్నుఁడు సతితోఁ గూడ ద్యారవతికి వచ్చుట
 27. సత్రాజిత్తుని వృత్తాంతము
 28. శ్రీకృష్ణుఁడు సత్రాజిత్తుని శ్యమంతకమణిని యాచించుట
 29. సత్రాజిత్తు ప్రసేనునకు మణినిచ్చుటయు, వాఁడు వేటకుఁ బోవుటయు
 30. సత్రాజిత్తు శ్రీకృష్ణుడు మణి నపహరించెనని సందేహించుట
 31. శ్రీకృష్ణుడపవాదమును సహింపక మణిని వెతుకుటకై యడవికిఁ బోవుట
 32. శ్రీకృష్ణజాంబవంతుల సమావేశము
 33. శ్రీకృష్ణజాంబవంతుల యుద్ధము
 34. శ్రీకృష్ణుఁడు జాంబవతీకన్యను బరిగ్రహించుట
 35. బిలద్వారమందుండిన పౌరులు పురమున జేరి శ్రీకృష్ణుఁడు మడిసెనని చెప్పుట
 36. సత్రాజిత్తు సత్యభామను శ్రీ కృష్ణునకు భార్యగా నర్పించుట
 37. శ్రీకృష్ణ బలభద్రులు కరిపురంబునకు వెడలుట
 38. శతధన్వుఁ డు సత్రాజిత్తుని వధించి మణిని హరించుట
 39. శ్రీకృష్ణుఁడు శతధన్వునిఁ జంపుట
 40. బలరాముఁడు మిథిలానగరమునకు వెళ్ళుట; అచ్చట దుర్యోధనుఁడతని వద్ద గదాయుద్ధ మభ్యసించుట
 41. అకౄరుని వృత్తాంతము
 42. అక్రూరుని శ్రీకృష్ణుఁడు పిలిపించి బుద్ధులు చెప్పి మఱల వానికే మణిని ప్రసాదించుట
 43. శ్రీకృష్ణుఁడు ఇంద్రప్రస్థమునకు వెడలుట
 44. శ్రీకృష్ణుఁడు పాండవుల క్షేమవార్తల నరయుట
 45. శ్రీకృష్ణుఁడును బార్ధుఁడును వేఁటకై వెడలుట
 46. కాళిందీ పరిణయము
 47. మిత్రవిందా పరిణయము
 48. సత్యాపరిణయము
 49. శ్రీకృష్ణుఁడు భద్రనులక్షణను వివాహమాడుట
 50. నరకాసురుని వృత్తాంతము
 51. దేవేంద్రాదులచేఁ బ్రార్ధింపఁబడి శ్రీకృష్ణుఁడు నరకునిపై దండెత్తుట
 52. మురాసుర సంహారము
 53. మురాసురుని పుత్రులు తామ్రాదుల యుద్ధము
 54. నరకాసురుని యుద్ధము
 55. భూదేవి తన కుమారుఁడు నరకుని చావునకై దుఃఖించుట
 56. భూదేవి శ్రీకృష్ణుని బ్రార్ధించుట
 57. పదియాఱువేల గోపికలను శ్రీకృష్ణుఁడు పెండ్లియాడుట
 58. శ్రీకృష్ణుని యమరావతీ ప్రవేశము
 59. పారిజాతాపహరణము
 60. ఇంద్రుఁడు శ్రీకృష్ణునితో యుద్ధముఁ జేయుట
 61. శ్రీకృష్ణుని లీలా విహారములు
 62. రుక్మిణీదేవి సౌధవర్ణనము
 63. శ్రీకృష్ణునికి రుక్మిణి రాజోపచారములు గావించుట
 64. శ్రీకృష్ణుఁడు రుక్మిణి చిత్తమును శోధించుట
 65. మూర్ఛపోయిన రుక్మిణిని శ్రీకృష్ణుఁడోదార్చుట
 66. ప్రద్యుమ్నాదికుమార జనన వృత్తాంతము
 67. అనిరుద్ధుని వివాహము కలహము
 68. బలరాముఁడు రుక్మిని జూదపు పలకనెత్తి కొట్టి చంపుట
 69. బాణాసుర వృత్తాంతము
 70. బాణాసురుఁడు శ్రీ శంకరునికిఁ దనయుద్ధకాంక్షఁ దెలిపి ప్రార్థించుట
 71. బాణాసురపుత్రి ఉషాకన్య స్వప్నములో ననిరుద్ధునిఁ గూడుట
 72. ఉషాకన్య విరహము
 73. చిత్రరేఖ ఉషాకన్యను నూరార్చుట
 74. ఉషాకన్య చిత్రరేఖతోఁదనస్వప్న వృత్తాంతముఁ జెప్పుట
 75. చిత్రరేఖ చిత్రపటము వ్రాసి ఉషాకన్యకకుఁ జూపుట
 76. చిత్రరేఖ తన మాయచే ననిరుద్ధుని యపహరించుట
 77. అనిరుద్ధుఁడు ఉషాకన్యతోఁ గ్రీడించుట
 78. అంతఃపురవాసులు బాణాసురునకు ననిరుద్ధుని గుఱించి తెలియపర్చుట
 79. అనిరుద్ధుని నాగపాశములచే బాణాసురుఁడు బంధించుట
 80. నారదునిచే ననిరుద్ధుని యునికిఁ దెలిసి శ్రీకృష్ణుఁడు సైన్యముతో శోణితపురిని చుట్టుముట్టుట
 81. దొమ్మి యుద్ధము
 82. ప్రద్యుమ్న గుహుల ద్వంద్వయుద్ధము
 83. హలిపుష్పదత్తుల ద్వంద్వయుద్ధము
 84. బాణపుత్రుఁడు సాంబునిపైఁ గదియుట
 85. శ్రీకృష్ణబాణాసురల ద్వంద్వయుద్ధము
 86. పినాకి కృష్ణునితోఁబోరాడుట
 87. శీతజ్వరపీడితయై తాపజ్వరము శ్రీకృష్ణుని శరణు వేఁడుట
 88. అంబిక శ్రీకృష్ణునిఁ బ్రార్థించుట
 89. బాణుని రెండవ యుద్ధము
 90. ఉషాకల్యాణము