పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కవచము

కవచం అంటే:-


నైఘంటుకార్థం ఆయుధాల నుంచి కానీ, శరీరానికి హాని చేసే ఇతర వస్తువుల నుంచి గానీ, కొన్ని ప్రతికూల శక్తుల నుంచి గానీ హాని కలగకుండా చేసేది. సాధారణంగా ఇది లోహంతో చేసినదై ఉంటుంది. కాని, ఇదేవిధమైన రక్షణ మంత్రం వల్ల కూడా సాధ్యమని నమ్మిన పూర్వులు కొందరు దేవతల పేరు మీద ఉన్న కవచమనే మంత్రాలను అనుష్ఠించేవారు. గణపతి, గాయత్రి, నారాయణ, సుదర్శన మొదలైన కవచ మంత్రాలు ఉన్నాయి.
తెలుగు భారతి నిఘంటువు
వానిలో ఒకటైన వర నారాయణ కవచము తెలుగుభాగవతములో షష్ఠ స్కంధములో నిక్షిప్తం అయి ఉంది వలసిన వారు అనుష్ఠించగలరు.
వర శ్రీమన్నారాయణ కవచము