పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : వేదాంగములు

వేదాంగములు 10.1_1412_శార్దూలము

వేదాంగములు కర్త
1 శిక్ష పాణిని
2 వ్యాకరణము పాణిని
3 ఛందము పింగళముని
4 నిరుక్తము యాస్కముని
5 జ్యోతిషము ఆదిత్యాదులు
6 కల్పము అశ్వలాయన, కాత్యాయన, ఆపస్తంబ, బోధాయన, వైఖానస, ద్రాహ్యాయన, భారద్వాజ, సత్యాషాఢ, హిరణ్యకేశి మున్నగువారు