పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : త్రివిధ భక్తి

త్రివిధభక్తి


3-952


భక్తి పేరు వివరణ
సత్త్వభక్తి నిండు విశ్వాసంతో, సర్వం భగవదర్పణంగా, లోకక్షేమం చేకూర్చుతు, పూర్వం తెలియక చేసిన పాపాల ప్రక్షాలన కోసం ఆచరించెడిది సత్త్వభక్తి
రజోభక్తి విషయాలలో మిక్కలి ప్రావీణ్యం కలిగి గొప్ప వస్తువులు, కీర్తులు ప్రకటిస్తు ఆచరించెడి భక్తి
తామసభక్తి ఎడతెగని హింసా, మిక్కిలి గర్వం, మాత్సర్యం క్రోధం, అజ్ఞానం, భేదబుద్ధి కలిగి చేసెడి భక్తి