పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : షడూర్మి

షడూర్మి SK_10.2-429-సీసపద్యం

షడూర్మి - 1ఆశన 2పిపాస 3శోక 4మోహ 5జరా 6మరణములు అనెడి ఆరు బాధలు. 

 వీనిలో 

 అశన పిపాసలు సూక్ష్మశరీర ధర్మములు (ఆధిభౌతిక తాపము) 

శోకమోహములు కారణశరీరధర్మములు (ఆధ్యాత్మిక తాపము) 

జరామరణములు స్థూలశరీరధర్మములు (ఆధిదైవిక తాపము)