పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : సప్త తత్వములు

సప్త తత్వములు - ఏడు తత్వములు

3-897

1 జీవము, 2 అజీవము, 3 అస్రవము, 4 బంధము, 5 సంవరము 6 నిర్జరము మరియు 7 మోక్షము.
ఇంకొక విధము
1 సత్యము, 2 బ్రహ్మ, 3 నృత్యాది విలంబిత మానము, 4 చేతస్సు, 5 వస్తువు, 6 స్వభావము మరియు 7 సత్త్వాది గుణము (సత్త్వ రజస్తమో గుణములనే గుణత్రయము)