పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : సప్తావరణలు

1. పృథివి, 2. అప్పు, 3, తేజము, 4. వాయువు, 5. ఆకాశము, 6, అహంకారము, 7. మహత్తత్వము - ఈ ఏడూ (7) సప్తావరణలు అనబడతాయి.

ప్రపంచమునకు ఈ ఏడు ఆవరణలతో కప్పబడినవై (ఆచ్ఛాదనములుగ) ఉంటాయి. ఈ ఏడు ఆవరణలు ఒకదానికంటె తరువాతది పది రెట్లు పెద్ద పరిమాణంలో ఉంటాయి..
ప్రకృతితో కలిపి అష్టావరణలు (8) అనబడతాయి.