పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : పర్వములు

పర్వము :--
10.2-937-చ.
1. పంచపర్వములు అమావాస్య, పౌర్ణమి, అష్టమి, దశమి, సూర్య సంక్రాంతి.
2. చంద్ర, సూర్య గ్రహణములు.
3. యాగములు - వైశ్వదేవ, వరుణ ప్రఘాస, శాక మేధ, సునాసీరియం (ఇంద్రయాగం)