పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : పంచవింశతి తత్వములు

పంచవింశతి తత్వములు

(3-891-వ)

ప్రకృతి పంచవింశతి తత్వములు = 25
ఇరవై ఐదు తత్వములు – చతుర్వింశతి తత్వములు మరియు కాలము / పురుషుడు


పంచభూతములు = 5 = 1 భూమి, 2 జలము, 3 అగ్ని, 4 వాయువు, 5 ఆకాశము
పంచఙ్ఞానేంద్రియములు = 5 = 1 శ్రోత్రము(చెవి), 2 త్వక్కు(చర్మము), 3 చక్షుస్సు(కన్ను), 4జిహ్వ(నాలుక), 5 ఘ్రాణము(ముక్కు)
పంచకర్మేంద్రియములు = 5 = 1 వాక్కు(నోరు), 2 పాణి(చేయి), 3పాద(కాలు), 4 పాయువు (గుదము), 5 గుహ్యము(రహస్యేంద్రియము)
విషయపంచకము = 5 = 1 శబ్దము(చప్పుడు), 2 స్పర్శము, 3 రూపము(ఆకృతి), 4రసము (రుచి), 5 గంధము(వాసన)
అహంకార త్రయము = 3 = 1 అహంకారము, 2 బుద్ధి, 3 మహత్తు (అవ్యక్తము)
మనస్సు = 1
కాలము / పురుషుడు = 1
మొత్తము = 25