పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : నవ నిధులు

సూత్రం:- "మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకరకచ్ఛపౌ, ముకుందకుందనీలాశ్చ ఖర్వశ్చ నిధయో నవ"

(అ.) విధము    (ఆ.) విధము
1. మహాపద్మము,
2. పద్మము
3. శంఖము
4. మకరము
5. కచ్ఛపము
6. ముకుందము
7. కుందము
8. నీలము
9. ఖర్వము .
   1. కాళము
2. మహాకాళము
3. పాండుకము
4. మాణవకము
5. నైసర్పము
6. సర్వరత్నము
7. శంఖము
8. పద్మము
9. పింగళము.

సొజన్యము - నవ-నిధులు : సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి) 2002ష[ఇవి కుబేరుని నవనిధులు]