పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : నైమిశారణ్యం - గణన

నైమిశారణ్యంలోని జీవాల గణన

నైమిశారణ్యంలో ఉన్నాయి అని వర్ణించిన వివిధ జీవాలకు చెందిన పదాల గణాంకాలు:-

(అ) నైమిశారణ్యంలోని జీవాల సంఖ్యలు

(అ) కీటక పదాలు = 1
(ఆ) జంతు పదాలు = 11
(ఇ) జలచర పదాలు = 1
(ఈ) పక్షులు పదాలు = 10
(ఉ) వృక్ష పదాలు = 66


(ఆ) నైమిశారణ్యంలోని జీవాల గణన

(అ) కీటక
1 తుమ్మెదల

(ఆ) జంతు
1 ఏనుగులు
2 కురుఁబోతులు
3 ఖడ్గమృగము
4 దున్నపోతు
5 నక్క
6 నల్లజింకలు
7 పెద్దదుప్పి
8 బెబ్బులి
9 ముంగిసలు
10 శరభమృగము
11 సింహము

(ఇ) జలచర
1 శంఖాలు

(ఈ) పక్షులు
1 ఏంట్రిత పక్షులు
2 కొంగ
3 గుడ్లగూబలు
4 చక్రవాక పక్షులు
5 తీతువు పక్షులు
6 నెమళ్ళు
7 రాబందులు
8 శకుని పక్షులు
9 హంసలు
10 హంసలు

(ఉ) వృక్ష
1 అడవిమొల్లలు
2 అడ్ఢపర చెట్లు
3 అరటి చెట్లు
4 అశోక చెట్లు
5 ఉమ్మెత్త \
6 ఉలిమిరి చెట్లు
7 ఉసిరిక చెట్లు
8 ఎర్ర తామరలు
9 ఏడాకులఅరటి చెట్లు
10 కడిమి చెట్లు
11 కరక చెట్లు
12 కలిగొట్లు బొట్టుగ చెట్ల
13 కానుగ చెట్లు
14 కోమలమైన తీగలు
15 గువ్వగుతిక చెట్లు
16 చండ్ర చెట్లు
17 చందనవృక్షాలు
18 చిత్రమూలం
19 జాజిపూలు కలది
20 జువ్వి చెట్లు
21 తుంగముస్తెలు చెట్లు
22 తుమ్మ చెట్లు
23 తెల్లతెగడ చెట్లు
24 దంతి చెట్లు
25 దట్టమైన
26 దానిమ్మ చెట్లు
27 దుండిగ చెట్లు
28 దొండ చెట్లు
29 నంది వృక్షాలు
30 నారిజ చెట్లు
31 నిమ్మ చెట్లు
32 నిమ్మి చెట్లు
33 నీలి చెట్లు
34 పండ్లుకలది
35 పద్మ పుష్పాలు
36 పనస చెట్లు
37 పుప్పొడి కలది
38 పూదేనె
39 పూలగురివింద చెట్లు
40 పెద్ద ఏలకి చెట్లు
41 పొన్న చెట్లు
42 బలురక్కెస
43 మంగ చెట్లు
44 మంచి పుష్పాల
45 మద్ది అంకురాలు కలది
46 మద్ధి చెట్లు
47 మరువం చెట్లు
48 మరువము
49 మామిడి చెట్లు కలది
50 మారేడు చెట్లు
51 మొల్లలు
52 రుద్రాక్ష
53 రెల్లు పొదలు
54 లొద్దుగ చెట్లు
55 వట్టివేరు
56 వృక్షాలు ఉన్నదై
57 వెదురు
58 వెలగ చెట్లు
59 వేప చెట్లు
60 శక్రపుష్పి పూవులు
61 శ్రీవల్లీ చెట్లు
62 సంపెంగ చెట్లు
63 సుందరమైన ఆకులు
64 సుర పొన్నలు
65నల్లగోరింట చెట్లు
66వేగిస చెట్లు