పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : మన్మధ కళా బేధములు

మన్మథకళా బేధములు 10.1_1555

కళాస్థానములు – 1బొటకనవేలు 2కాలు 3మడిమ 4పిక్క 5తోడ 6పిఱుదు 7బొడ్డు 8భుజము 9స్తనము 10చంక 11చెవి 12చెక్కలి 13పళ్ళు 14ముక్కు 15ముఖము ఆది కళాస్థానముల శక్తి చంద్రకళలలననుసరించును మరియొక విధముగ చతుషష్టి మన్మథ కళలు – 1ఔపరిష్టము 2దంతక్షతములు 3నఖక్షతము 4సంప్రవేశము 5గళస్వనము 6పురుషలీల 7చుంబనము 8కౌగిలి అని ప్రథానముగ ఎనిమిది (8) విధములు వానిలో ఒక్కొక్కటి ఎనిమిదేసి (8) చొప్పున మొత్తము అరవైనాలుగు (8 x 8 = 64).