పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : మహారథుడు

మహారథుడు  SK-10.2-20

     
శ్లో. ఏకాదశ సహస్రాణి యోధయేద్యస్తు ధన్వినామ్!
 శస్త్రశాస్త్రప్రవీణస్తు మహారథ ఇతిస్మృతః!!
 అమితాన్ యోధయోద్యస్తు సంప్రోక్తోతిరథస్తునః!
 సషుస్తేస్యేనయో యోద్ధా తస్యోనోర్ధరధోమతః!!
తా. పదకొండువేల విలుకాండ్రతో యుద్ధము చేయు సామర్థ్యముగల శస్త్రశాస్త్ర ప్రవీణుడైన వాడు మహారథుడు అనబడును, అపరిమిత రథికులతో యుద్ధముచేయువాడు అతిరథుడు అనబడును. ఒక రథికునితో యుద్ధము చేయువాడు సమరథుడు అనబడును. అతని కంటె తక్కువవాడు అర్ధరథుడు అనబడును.