పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కేశవుడు

వ్యుత్పత్తి


కేశవుడు - 1. విష్ణుమూర్తి, 2. పరమాత్మ
{వ్యు. 1 (కేశమ్ - కేశిరాక్షసం, వాతి - హంతి, - కేశ + వ + క) కృ. ప్ర, కేశుడు అను రాక్షసుని చంపిన వాడు.},
{వ్యు. 2 (కశ్చ ఈశశ్చ - కేశౌ - అజ రుద్రౌ -కేశౌస్తః సంబంధిత్వేన అస్య - కేశ + వ), త. ప్ర. బ్రహ్మ శివుడు సంబంధులై ఉన్నవాడు },
{వ్యు. 3 (కేశాః ప్రశస్తాః సంతి అస్య - కేశ + వ), త. ప్ర. మంచి కురులు కలవాడు};
{వ్యు. 4 (కశ్చ అశ్చ ఈశశ్చ సంతివశే అస్య - కేశ + వ) త. ప్ర. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తనకు వశవర్తులుగా ఉన్నవాడు, పరమాత్మ },

సౌజన్యము - ఆంధ్ర శబ్దరత్నాకరము