పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కర్దముని విమానం

కర్దముడు తన యోగ శక్తితో దేవహూతి కోసం నిర్మించిన దివ్యమైన విమానం విశేషాలు:-
3-808-సీ. నుండి3-812-క. వరకు

  • అనేక మందిరాలు / గదులు
  • మణిమయ స్తంభాలు
  • గరుడపచ్చలు పరచిన నడవలు
  • వజ్రాల తలుపులు
  • పగడాల గడపలు
  • ఇంద్రనీల మణి ఖండాలు
  • బంగారు కలశాలు
  • పద్మరాగాల మొగ్గలు
  • వైఢూర్యపు చూరులు
  • గుడ్డ జెండాలు
  • మధుర మధురంగా ఝంకారం చేసే తుమ్మెదలు
  • పూలదండల తోరణాలు
  • పలువిధాల వస్త్రాలు
  • రంగురంగుల పట్టెమంచాలు
  • కృత్రిమ పక్షుల చిత్రాలు
  • మెత్తని శయ్యలు
  • మేలైన గద్దెలు
  • కేళీగృహాలు
  • క్రీడాపర్వతాలు
  • పాలరాతి భవనాలు
  • కృత్రిమ వనాలు