అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కామాదుల జయించు సూత్రాలు
కామాదుల జయించు సూత్రాలు
(7-457-వ.)
| సంకల్ప వర్జనంతో | - | కామాన్ని, |
| కామ వర్జనంతో | - | క్రోధాన్ని, |
| అర్థానర్థ దర్శనంతో | - | లోభాన్ని, |
| అధ్వైతానుసంధానంతో | - | భయాన్ని, |
| ఆత్మానాత్మ వివేకంతో | - | శోకమోహాలను, |
| సాత్త్వికుల సేవతో | - | కపటాన్ని, |
| మౌనంతో | - | యోగ విఘ్నాన్ని, |
| శరీరవాంఛలు వర్జించుటతో | - | హింసను, |
| సమాధి బలంతో | - | దైవికబాధను, |
| ప్రాణాయామంతో | - | మన్మథ వాంఛను, |
| సాత్త్వికాహారంతో | - | నిద్రను, |
| సత్త్వగుణంతో | - | రజస్తమోగుణాలను, |
| వినయంతో | - | బలోద్రేకమును. |