పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కజ్జము

కజ్జము

10.1-458

 కజ్జము అంటే ఒక రకమైన భక్ష్యము, కజ్జికాయలు అను తీపితినుబండారం. {కొబ్బరి కోరు బెల్లం పాకంలో పట్టించిన దానిని లస్కోరా / లౌజు అంటారు. మైదా పిండి పూరీలా గుండ్రంగా వత్తి ముందు చేసుకున్న లస్కోరా మధ్యలో పెట్టి సగానికి మడుస్తారు. రెండు పొరలు కలవటానికి అందంగా నొక్కులు నొక్కుతారు. అప్పుడు కాగుతున్న నూనెలో వేయిస్తారు. కొద్దిగా పొంగి భలే రుచిగా ఉంటాయి. వాటిని కజ్జికాయలు అంటారు}