పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : జంభారి

జంభారి SK8_690

జంభారి - జంభాసురును సంహరించినవాడు, ఇంద్రుడు ఇంద్రుడు విష్ణుని ఉపదేశమున వజ్రాయుధమును విడిచి, అగ్నిదత్తాస్త్రములను విశ్వావసుల రథమును గ్రహించి, శమీర పుత్రుని సారథిగాజేసికొని యుద్ధమున జంభాసురుని సంహరించెనని రామాయణము.