పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : దేవహూతి కన్యకానవకం

దేవహూతి కర్దముల సంతానం

3-849-వ.

స్వాయంభువ మనువు -భార్య- శతరూప
కూతురు = దేవహూతి
దేవహూతి -భర్త- కర్దముడు
కూతుళ్లు తొమ్మిది మంది

1) కళ –భర్త- మరీచి
2) అనసూయ –భర్త- అత్రి
3) శ్రద్ధ –భర్త- అంగీరసుడు
4) హవిర్భువు –భర్త- పులస్త్యుడు
5) గతి –భర్త- పులహుడు
6) క్రియ –భర్త- క్రతువు
7) ఖ్యాతి –భర్త- భృగువు
8) అరుంధతి –భర్త- వసిష్ఠుడు
9) శాంతి –భర్త- అధర్వుడు

కొడుకు ఒకడు
కపిలుడు