అనుయుక్తాలు- పారిభాషికపదాలు : చంద్రుని 16 కళలు
షోడశకళా ప్రపూర్ణుడు చంద్రుడు
ఆ 16 కళలు
1. అమృత. 2. మానద. 3. పూష. 4. తుష్టి.
5. సృష్టి. 6. రతి. 7. ధృతి. 8. శశిని.
9. చంద్రిక. 10. కాంతి. 11. జ్యోత్స్న. 12. శ్రీ.
13. ప్రీతి. 14. అంగద. 15. పూర్ణ.16. పూర్ణామృత.
పక్షంలోని తిథులు - అధిదేవతలు
వ.సంఖ్య | కళ / తిథి | అధి దేవత |
---|---|---|
1. | పాడ్యమి | అగ్ని |
2. | విదియ | బ్రహ్మ |
3. | తదియ | గౌరి |
4 | చవితి | వినాయకుడు |
5. | పంచమి | సర్పము |
6. | షష్ఠి | కుమార స్వామి |
7. | సప్తమి | సూర్యుడు |
8. | అష్టమి | శివుడు |
9. | నవమి | దుర్గా దేవి |
10. | దశమి | యముడు |
11. | ఏకాదశి | శివుడు |
12. | ద్వాదశి | విష్ణువు |
13. | త్రయోదశి | మన్మధుడు |
14. | చతుర్దశి | శివుడు |
15. | పౌర్ణమి | చంద్రుడు |
16. | అమావాస్య | పితృదేవతలు |