పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : అవస్థాష్టకము

అవస్థాష్టకము 10.1-1392

అవస్థాష్టకము వయసురీత్యా కలిగెడి 8 దశలు. ఇతరమైన విధమైన అవస్థల వాడుక కూడ కలదు.

1. శైశవము 5 సంవత్సరముల లోపు
2. బాల్యము 5 సం.
3. పౌగండము 10 సం.
4. కైశోరము 15 సం.
5 తారుణ్యము 25 సం.
6. యౌవనము 50 సం.
7. వృద్ధత్వము 70 సం.
8. వర్షీయస్తము 90 సం.