పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : ఆత్మ ద్వాదశ లక్షణములు

7-237-వ.

 • 1. శాశ్వతుడు
 • 2. నాశ రహితుడు
 • 3. శుద్ధుడు
 • 4. క్షేత్రజ్ఞుడు
 • 5. గగనాదులకు ఆశ్రయుడు
 • 6. క్రియాశూన్యుడు
 • 7.స్వయం ప్రకాశుడు
 • 8. సృష్టి కారణుడు
 • 9. వ్యాపించు స్వభావం కలవాడు
 • 10. నిస్సంగుడు
 • 11. పరిపూర్ణుడు
 • 12. ఏకలుడు