పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : అధోక్షజుడు

అధోక్షజుడు = విష్ణువు
టిప్పణి: అధోక్షజుడు - అధః+అక్షజ+వాడు , వేనిని తెలియుటకు ఇంద్రియ జ్ఞానము అసమర్థమైనదో అతడు, విష్ణువు,
వ్యు. (అక్షజం – ఇంద్రియ జ్ఢానము, అధి – అధరం, అధి + అక్షజ + అస్య – అధోక్షజ)

అధి + అక్షజ + అస్య – అధోక్షజ (బహువ్రీహి సమాసము), 

సౌజన్యము: ఆంధ్రశబ్దరత్నాకరము