పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : నిఖిలభూతములలో ఒక్కడవు

నిఖిలభూతము లందు నొక్కఁడవు

శ్రు. ఏకోవశీ సర్వభూతాంతరాత్మ ఏకోదేవస్సర్వ భూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వ భూతాంతరాత్మా కర్మాద్యక్షః సర్వభూతాధివాసః సాక్షిచేతో కేవలో నిర్గుణశ్చ ఏకో వశీ నిష్క్రియాణాం బహూనాం ఏకం బీజం బహుధాయః కరోతి తమాత్మస్థం ఏనం పశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతంనేతరేషాం. సమస్తజీవులందును వర్తించు ఇతరములేని వాడు.