అనుయుక్తాలు- పారిభాషికపదాలు : వాయు షట్కము
ఆరు రకముల గాలులు - 10.1-1321-వ.
| 1 | ) | గోగంధనము | | | ఎదురు గాలి |
| 2 | ) | వాసంతము | | | తెమ్మెర |
| 3 | )| | చారము | | | వడగాలి |
| 4 | ) | కించులుకము | | | మీదిగాలి |
| 5 | ) | ఇరింగణము | | | వడిగాలి |
| 6 | ) | ఝంఝ | | | గాలివాన |
| 7 | ) | చూషకము | | | సరిగాలి |
| 8 | ) | వాత్య | | | సుడిగాలి |