పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : త్రైవర్గిక పురుషులు

త్రైవర్గిక పురుషులు

3-1021-వ.

ధర్మం, అర్థం, కామం అనే మూడింటిని త్రివర్గం అంటారు. వాటిలో మునిగి యుండువారు త్రైవర్గిక పురుషులు.
ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే నాలుగింటిని చతుర్వర్గం అంటారు

త్రైవర్గిక పురుషులు – లక్షణాలు

కర్మానుసార మైన మనస్సు, ధర్మమందు శ్రద్ధ, ధర్మ విరుద్ధం కాని నడవడి, నిత్యం ఆచారాలు నిర్వర్తించుట, రజోగుణంతో నిండిన మనస్సు, కామ ప్రవృత్తికి లోబడిన ఇంద్రియాలు, పితృదేవతారాధన, సంసార నిమగ్నత, హరిపరాజ్ముఖత కల వారు; ధర్మార్థకామములను వర్గత్రయాన్ని మాత్రమే నమ్ముకొని జీవించు వారు