పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : పంచభూతములు - తన్మాత్ర గుణ అంశలు

సం] భూతం: తన్మాత్ర; గుణము: అంశ
1] ఆకాశము: శబ్దము; శబ్దము; అవకాశము
2] వాయువు స్పర్శ; శబ్ద స్పర్శలు; ప్రాణములు
3] తేజస్సు: రూపము;, శబ్ద స్పర్శ రూపములు; జఠరాగ్ని
4] జలము: రసము; శబ్ద స్పర్శ రూప రసములు); రక్తము
5] భూమి: గంధము; శబ్ద స్పర్శ రూప రస గంధములు); చర్మము

 ప.సం. లు :_ 3-202-వ; 10.1-1779-వ.; 10.2-249-వ., ; 10.1-1472-సీ..