పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : మోక్ష హేతువుల విషయం

7-366-వ. ప్రహ్లాదుడు నరసింహావతారుని స్తుతిస్తూ పలికిన దశ మోక్షహేతువుల విషయం
1) మౌనం, 2) వ్రతం, 3) జపం, 4) తపం, 5) స్మరణం, 6) అధ్యయనం, 7) స్వధర్మం, 8) వ్యాఖ్యానం, 9) ఏకాంతవాసం, 10) ఏకాగ్రత
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
(అ) ముముక్షువులకు
మోక్ష హేతువులు
సఫలంబులు,
(ఇ) ఇంద్రియ నిగ్రహం లేనివారికి
భోగకారణాలు.
సఫలంబులు కావు
(ఉ) విక్రయించే వారికి
జీవనోపాయాలు,
సఫలంబులు కావు
(ఎ) ఆడంబరులకు
కాలక్షేప విషయాలు
సఫలంబులు కావు
- - - - - - - - - - - - -