పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : మహా విద్యలు

వేదాంగములుఆరు
వేదములు/td>నాలుగు
మీమాంస న్యాయవిస్తరములురెండు
ధర్మశాస్త్ర పురాణములురెండు
చతుర్దశమహావిద్యలు మొత్తం (14)
ఆయుర్వేదము/td>ఒకటి
ధనుర్వేదముఒకటి
నీతిశాస్త్రముఒకటి
అర్థశాస్త్రముఒకటి
అష్టాదశమహావిద్యలు మొత్తం(18)

చతుర్విద్యలు
అ.) 1. ఆన్వీక్షకి (ఇందు విజ్ఞానము తెలుపబడును), 2. త్రయి (ఇందు ధర్మాధర్మములు తెలుపబడును), 3. వార్త (ఇందు అర్థానర్థములు తెలుపబడును), 4. దండనీతి (ఇందు నయానయములు తెలుపబడును).
(ఆ.) 1. తర్కశాస్త్రము, 2. వేదవిద్య, 3. అర్థశాస్త్రము, 4. సామాది దండవీతి.