పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : మధుసూదనుడు

మధుసూదనుడు - వ్యుత్పత్తి :- మధు అనెడి రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు. మరి ఈ మధు ఎవరు ఏమా కథ అంటే పిల్లలు కూడా చెప్పవచ్చు. అందుకే 1950, ఫిబ్రవరిలో వచ్చిన చందమామలో కథారూపంలో 39-41 పుటలలో ఇచ్చారు. ఆ కథ పేరు మధుకైటభులు. ఇక్కడ తెరచి 39వ పుటకు వెళ్ళి చదువుకొన గలరు.

మధుకైటభుల కథ