పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : వివధ రాజ్యాలు

వివధ రాజ్యాలు SK-10.2_348-utpalamala

 

 దశమ స్కంధ ఉత్తరాశ్వాశమున 348వ పద్యం ఉత్పలమాలలో ఉదహరింపబడిన రాజ్యములు -

1మాళవ, 2ద్రవిడ, 3పుళింద, 4కళింగ, 5భోజ, 6నేపాళ, 7విదేహ, 8పాండ్య, 9కురు, 10బర్బర, 1సింధు, 12యుగంధర, 13ఆంధ్ర, 14బంగాళ, 15కరూశ, 16టేంకణ, 17త్రిగర్త, 18సుధేష్ణ, 19మరాట, 20లాట, 21పాంచాల, 22నిషాద, 23ఘూర్జరక, 24సాళ్వ