అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కాలము - కొలత - (9) మానం - మన్వంతరాది
1 మన్వంతరము | 71 మహాయుగములు | 71x43,20,000 =30,67,2000 సం. |
---|---|---|
1బ్రహ్మ పగలు / రాత్రి | 14/15 మన్వంతరములు, | మన్వంతరం + సంధ్యా కాలం = 30, 84,48,000 సం. |
1 బ్రహ్మ రోజు | 29 మన్వంతరములు | |
1 బ్రహ్మవత్సరము | 360 బ్రహ్మరోజులు | |
1 బ్రహ్మ ఆయువు పరిమాణము | 100 బ్రహ్మవత్సరములు | |
ఇంకోవిధముగ | (352 పద్యము ప్రకారము) | |
1 బ్రహ్మ పగలు / రాత్రి | 1000 మహాయుగములు | |
1000 చతుర్యుగములు |