పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కాలము - కొలత - (8) యుగములు

(8) కాలము కొలతలు

(తృతీయస్కంధ 349వ. పద్యము)

1 మహా యుగము 4 యుగములు
యుగముల పేర్లుయుగముసంధి కాల పరిమితి (దివ్యసంవత్సరములు)
1 కృతయుగము 40008004800
2 త్రేతాయుగము 30006003600
3 ద్వాపరయుగము 20004002400
4 కలియుగము10002001200
మొత్తము 12000

1 దివ్యవత్సరము 360 మానవవత్సరములు అందుచేత
యుగముల పేర్లు కాల పరిమితి (మానవవత్సరములు)
1 కృతయుగము 1728000
2 త్రేతాయుగము 1296000
3 ద్వాపరయుగము 864000
4 కలియుగము 432000
మొత్తం / మహాయుగము 4320000
సంధ్యాకాలం 17,28,000

కలియుగసంఖ్య 432 magic number mentioned in many mythologies